సెప్టెంబర్ నాటికి గృహాల పూర్తి లక్ష్యం: మంత్రి

సెప్టెంబర్ నాటికి గృహాల పూర్తి లక్ష్యం: మంత్రి

BPT: సంతమాగులూరు మండలంలో ఆమోదించిన 1,090 ఇళ్లలో 680 ఇప్పటికే పూర్తయ్యాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మిగిలిన గృహాలను త్వరగా పూర్తి చేసి 2026 సెప్టెంబర్‌లో లబ్ధిదారులకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికి రూ.1.80 లక్షలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనపు సాయం అందుతోందని, నిధుల లోటు లేదని ఆయన స్పష్టం చేశారు.