మాటల యుద్ధంతో హీటెక్కిన యాషెస్ సిరీస్

మాటల యుద్ధంతో హీటెక్కిన యాషెస్ సిరీస్

యాషెస్ సిరీస్ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ల మాటల యుద్ధంతో వాతావరణం వేడెక్కింది. ఇంగ్లండ్ మాజీ బౌలర్ బ్రాడ్.. 2010 తర్వాత ప్రస్తుతం ఉన్న ఆస్ట్రేలియా జట్టు అత్యంత చెత్తగా కనిపిస్తోందని విమర్శించాడు. దీనికి కౌంటర్‌గా మెక్‌గ్రాత్ స్పందిస్తూ.. ఆసీస్ గడ్డపై ఇంగ్లండ్ వరుసగా 5-0, 4-0, 4-0 తేడాతో ఘోరంగా ఓడిందని గుర్తు చేశాడు.