ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

* ఆదిలాబాద్‌లో ఎయిర్ పోర్ట్ పాటు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కూడా అభివృద్ధి
* మావల గ్రామంలో వైద్యం పేరుతో క్షుద్రపూజలు.. ఐదుగురిపై కేసు నమోదు
* సిరికొండ మండల కేంద్రంలో దారుణం.. మహిళలపై రేషన్ డీలర్ భర్త లైంగిక వేధింపులు.. కేసు నమోదు
* తాడిహత్నూర్ గ్రామంలో విషాదం.. వడ దెబ్బతో రైతు మృతి