VIDEO: అక్రమంగా యూరియా నిల్వ చేసిన డైరెక్టర్ పై కేసు నమోదు

VIDEO: అక్రమంగా యూరియా నిల్వ చేసిన డైరెక్టర్ పై కేసు నమోదు

WGL: రాయపర్తి మండలం తిర్మలాయపల్లిలో  పీఏసీఎస్ డైరెక్టర్ యాదగిరి ఇంట్లో యూరియా అక్రమ నిల్వలను అధికారుల గుర్తించారు. దాదాపు  26 యూరియా బస్తాలను వ్యవసాయ అధికారి వీరభద్రం సీజ్ చేశారు. యాదగిరిపై బీఎన్ఎస్ సెక్షన్ 6ఏ కింద కేసు నమోదు చేస్తామన్నారు. యూరియా కొరతతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ ఈ అక్రమ నిల్వలు కలకలం సృష్టిస్తున్నాయి.