నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VZM: భామిని మండలంలోని ఇండస్ట్రీయల్ ఫీడర్ పరిధిలో ఉన్న 11కేవీ విద్యుత్ లైన్లకు నిర్వహణ పనులు చేపడుతున్న కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని భామిని ట్రాన్స్ కో ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని ఇండస్ట్రీస్‌తో పాటు మోడల్ స్కూల్, మొబైల్ టవర్లకు శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు.