లాడ్జిలలో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

SKLM: శ్రీకాకుళం పట్టణంలో ఉన్న పలు లాడ్జిలను జిల్లా ఎస్పీ శ్రీ కె.వి మహేశ్వర్ రెడ్డి శనివారం అర్ధరాత్రి ఆకస్మికంగా సందర్శించి, తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో లాడ్జిలలో రికార్డు నిర్వహణ కొత్త వ్యక్తుల వివరాలు, అనుమానితుల సమాచారం గురించి అడిగి తెలుసుకున్నారు. రాత్రివేళలో లాడ్జిలలో బస చేసి వ్యక్తుల పూర్తి వివరాలను రికార్డ్ చేసి ఉంచాలన్నారు.