'స్వర్ణాంధ్ర లక్ష్యంతో ముందుకు సాగుతున్న పాలన'
KRNL: తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. శుక్రవారం కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ.. రాష్ట్ర పునర్నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని పేర్కొన్నారు.