తీవ్ర సంక్షోభంలో తెలంగాణ రైతాంగం: MLA

తీవ్ర సంక్షోభంలో తెలంగాణ రైతాంగం: MLA

ADB: కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్ల తెలంగాణ రైతాంగం తీవ్ర సంక్షోబంలో ఉందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలులో లేక రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, హామీ ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీ నేటికి పూర్తిగా అమలు కాలేదని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టడం మాని, రైతులకు భరోసా కల్పించాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.