పవన్ కళ్యాణ్‌కు ఈ ఘటన కనిపించలేదా?: ఎంపీపీ

పవన్ కళ్యాణ్‌కు ఈ ఘటన కనిపించలేదా?: ఎంపీపీ

ATP: రామగిరిలో మైనర్ బాలికను పరామర్శించడానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై కేసు పెట్టడమేంటని MPP హేమలత పోలీసులను ప్రశ్నించారు. ఆత్మకూరు MPP కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా పోరాడుతామని స్పష్టం చేశారు. మహిళల జోలికి వస్తే తాట తీస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మైనర్ బాలిక ఘటన కనపడలేదా అంటూ మండిపడ్డారు.