పుష్కరాల కోసం ఉమ్మడి కంట్రోల్ రూమ్

పుష్కరాల కోసం ఉమ్మడి కంట్రోల్ రూమ్

E.G: గోదావరి పుష్కరాల నిర్వహణలో వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ఒకే చోట పనిచేసేలా స్థలాన్ని అన్వేషిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. బుధవారం JC వై.మేఘా స్వరూప్, SP డి.నరసింహ కిషోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి రాజమండ్రి శ్రీ పోతుల వీరభద్రరావు మున్సిపల్ స్టేడియంను పరిశీలించారు.