'ఆపదలో ఉంటే 100 నెంబర్‌కు కాల్ చేయండి'

'ఆపదలో ఉంటే 100 నెంబర్‌కు కాల్ చేయండి'

NDL: శక్తి టీం హెడ్ కానిస్టేబుల్ డీఎన్ ప్రసాద్, మహిళా పీసీ స్నేహలత తిమ్మాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం విద్యార్థినులకు శక్తి యాప్, పోలీసు అత్యవసర సేవలపై అవగాహన కల్పించారు. ఆపదలో ఉన్నప్పుడు 100 నంబర్‌కు కాల్ చేస్తే వెంటనే స్పందిస్తామని తెలిపారు. కాగా, ప్రతి ఒక్కరూ మొబైల్‌లో శక్తి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని విద్యార్థులను సూచించారు.