TDP కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు

TDP కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు కొద్ది సేపటి క్రితం అమరావతిలోని TDP కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌తో పాటు ముఖ్య నేతలలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కమిటీ ఏర్పాటు, నేతల మధ్య సమన్వయం గురించి వారితో చంద్రబాబు ప్రధానంగా చర్చించారు. అనంతరం ప్రజల నుంచి ఆయా సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు.