శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ లెక్కింపు

శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ లెక్కింపు

JN: పాలకుర్తి మండలంలో ఉన్నటువంటి వల్మిడి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 2024 మే నుంచి 2025 మార్చి 20 వరకు భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.49,108 ఆదాయం వచ్చినట్లు ఈవో మోహన్ బాబు తెలిపారు. హుండీ లెక్కింపులో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.