VIDEO: నేత్ర పర్వంగా వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణం
NLR: నగరంలోని మూలాపేట శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా మంత్రి ఆనం చిన్న జీయర్ స్వామికి ఘన స్వాగతం పలికారు. అనంతరం పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి ఘనంగా భూమిపూజ నిర్వహించారు.