పేకాట స్థావరాలపై దాడి.. ఇద్దరు అరెస్ట్
ప్రకాశం: పేకాట స్థావరాలపై బుదవారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు జూదగాళ్ల పట్టుబడ్డారు. దీంతో వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారి దగ్గర నుంచి రూ.13,200/ నగదును స్వాధినం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.