శ్రీధర్ హత్య బాధాకరం: మాజీ ఎమ్మెల్యే

శ్రీధర్ హత్య బాధాకరం: మాజీ ఎమ్మెల్యే

NGKL: లక్ష్మిపల్లిలో BRS మండల నాయకులు శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురికావడం చాలా బాధాకరమని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లో కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇద్దరు BRS నాయకులు హత్యకు గురికావడం పలుచోట్ల నేతలు, కార్యకర్తలపై దాడులు జరగడం దురదృష్టకరమన్నారు.