'ఆమరణ నిరాహార దీక్ష చేపడతాం: సీపీఎం

'ఆమరణ నిరాహార దీక్ష చేపడతాం: సీపీఎం

NDL: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని సీపీఎం మండల కన్వినర్ పక్కిరి సాహెబ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నేడు పగిడ్యాల మండలం, ప్రాతకోట రైతుల సమావేశం నిర్వహించి, ధర్నాకు సంబంధించి కరపత్రాలు పంపిణీ చేశారు. విపరీతమైన వర్షాలు కురవడం వల్ల వేసిన పంట చేతికి రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.