'మాస్క్' మ్యాన్‌గా అలరించనున్న కవిన్

'మాస్క్' మ్యాన్‌గా అలరించనున్న కవిన్

'స్టార్' సినిమా హీరో కవిన్ 'మాస్క్' మ్యాన్‌గా ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ సినిమాలో ఆండ్రియా, రుహానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వికర్ణన్ అశోక్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఈనెల 21న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చెన్నై నేపథ్యంలో డార్క్ కామెడీ థ్రిల్లర్‌గా మూవీ తెరకెక్కించారు.