VIDEO: భక్తిశ్రద్ధలతో వెల్వి పూజ చేసిన భక్తులు
CTR: పుంగనూరు(M) దండుపాళ్యం మార్గమధ్యంలోని ఓం శక్తి ఆలయంలో బుధవారం వెల్వి పూజ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారి మూలవర్లను అభిషేకించి వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. కళాశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓం శక్తి -పరాశక్తి అంటూ అమ్మవారి నామస్మరణలు చేశారు. కోలాటాలు, చెక్కభజనలు ఆకట్టుకున్నాయి.