అభివృద్ధి పథంలో నడిపిస్తా: ఎమ్మెల్యే

అభివృద్ధి పథంలో నడిపిస్తా: ఎమ్మెల్యే

కోనసీమ: అమలాపురంను అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కిస్తా అని స్థానిక ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. అమలాపురం ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో ఏడు బ్రిడ్జిలు నిర్మాణమే తన ప్రథమ లక్ష్యం అని అన్నారు. ఎర్రవంతెన నుంచి యానం వరకు 12 కిలో మీటర్లు సిమెంట్ రోడ్డు నిర్మిస్తామని, కంపోస్టు యార్డుకు 6 ఎకరాలు కేటాయిస్తామని అన్నారు.