ర్యాపిడోకు ఎంతమంది యాక్టివ్ యూజర్లంటే..?

ర్యాపిడోకు ఎంతమంది యాక్టివ్ యూజర్లంటే..?

ప్రముఖ క్యాబ్‌ బుకింగ్‌ సేవల సంస్థ ర్యాపిడో తన హవా కొనసాగిస్తోంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 మధ్య రికార్డు స్థాయిలో 73.96 మిలియన్‌ నెలవారీ యాక్టివ్‌ యూజర్లను నమోదు చేసింది. ఈ విషయంలో ఉబర్, ఓలాను ర్యాపిడో వెనక్కి నెట్టింది. ఉబర్‌ 39.05 మిలియన్‌ యాక్టివ్‌ యూజర్లు, ఓలా 28.15 మిలియన్‌ యాక్టివ్‌ యూజర్లతో 2, 3 స్థానాల్లో ఉన్నాయి.