ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఊరుగొండలో పంట పొలాలను పరిశీలించిన ఎంపీ ఈటల
★ వరంగల్‌లో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి
★ తొర్రూర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని సీపీఎం వినూత్న నిరసన
★ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ జాతీయ రహదారి ప్రాజెక్టు సర్వేను అడ్డుకున్న ఊరుగొండ రైతులు
★ కాటారంలో మంత్రి శ్రీధర్ బాబు ఇంటి ముట్టడికి ప్రయత్నించిన BRS నాయకుల ముందస్తు అరెస్ట్