బిగ్‌బాస్ బ్యూటీతో CSK మాజీ స్టార్ ప్లేయర్ పెళ్లి!

బిగ్‌బాస్ బ్యూటీతో CSK మాజీ స్టార్ ప్లేయర్ పెళ్లి!

తమిళ బిగ్‌బాస్ ఫేమ్ సంయుక్తను CSK మాజీ స్టార్ ప్లేయర్ అనిరుధ్ శ్రీకాంత్ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా వారిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు, ఇటీవల వారికి ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. కాగా, సంయుక్త తన మొదటి భర్త, నిర్మాత కార్తీక్ శంకర్‌‌తో విడాకులు తీసుకుని దూరంగా ఉన్నట్లు సమాచారం. సంయుక్తకు ఒక బాబు కూడా ఉన్నాడు.