శంషాబద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాహుల్ గాంధీ

శంషాబద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాహుల్ గాంధీ

HYD: ఉప్పల్ స్టేడియంలో సీఎం-మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ నేపథ్యంలో రాహుల్ గాంధీ శంషాబద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా  ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘనంగా స్వాగతం పలికారు. కాగా, ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లనున్నారు.