VIDEO: ట్రాక్టర్ డ్రైవర్‌కు తప్పిన ప్రాణాపాయం

VIDEO: ట్రాక్టర్ డ్రైవర్‌కు తప్పిన ప్రాణాపాయం

WGL: వర్ధన్నపేట పట్టణంలో ఆదివారం జాతీయ రహదారిపై ధాన్యం లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌లోని ధాన్యం బస్తాలు ఒక్కసారిగా డ్రైవర్‌పై పడడంతో బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకు ధాన్యం తరలిస్తుండగా తాడు తెగిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు వెల్లడించారు.