​శక్తి యాప్‌పై విద్యార్థులకు అవగాహన సదస్సు

​శక్తి యాప్‌పై విద్యార్థులకు అవగాహన సదస్సు

మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాలు, నోడల్ ఆఫీసర్ అంకిత సూచనల మేరకు పార్వతీపురంలో శక్తి టీమ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. శనివారం వేదంత జూనియర్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు శక్తి యాప్ డౌన్‌లోడ్, రిజిస్ట్రేషన్, అందులోని 11 ఫీచర్స్ వినియోగంపై వివరించారు. ఈ కార్యక్రమంలో ASI ఎల్. శ్రీనివాసు, పద్మ పాల్గొన్నారు.