అద్దె భవనాల్లోనే అంగన్వాడీ కేంద్రాలు

సంగారెడ్డి: అత్యధిక అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా నారాయణఖేడ్, జోగిపేట, జహీరాబాద్, సదాశివపేట, పటాన్ చెరు ప్రాజెక్టుల పరిధిలో 1504 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 486 Christmas కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అందులో సరైన వసతులు లేక చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.