చంద్రబాబు పర్యటనకు ప్రత్యేక బస్సుల్లో పయనం

చంద్రబాబు పర్యటనకు ప్రత్యేక బస్సుల్లో పయనం

AKP: అనకాపల్లి పట్టణం 81వ డివిజన్‌లోని పలు ప్రాంతాల నుంచి రాంబిల్లిలో జరుగుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటనకు 5 బస్సుల్లో ప్రజలు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో గవర కార్పొరేషన్ ఛైర్మన్ మళ్ల సురేంద్ర మాట్లాడుతూ కూటమి హయాంలోనే పరిశ్రమంలో వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్ హరి పాల్గొన్నారు.