CSK vs RCB: టాస్ గెలిచిన చెన్నై

CSK vs RCB: టాస్ గెలిచిన చెన్నై

చిన్నస్వామి స్టేడియం వేదికగా RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై టాస్ గెలిచింది. కెప్టెన్ ధోనీ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి మిగతా జట్లన్నింటికంటే ముందుగా ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకోవాలని RCB కసితో ఉంది. మరోవైపు బెంగళూరును సొంతగడ్డపై ఓడించాలని CSK భావిస్తోంది.