VIDEO: బుడగట్లపాలెం చేరుకున్న సీఎం

SKLM: జిల్లాలోని ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం గ్రామానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. ఆయనకు మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, శాసనసభ్యులు, ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. తొలుత బుడగట్లపాలెం గ్రామ దేవతని చంద్రబాబు దర్శించుకున్నారు. మరికాసేపట్లో మత్స్యకార భరోసా పంపిణీ బహిరంగ సభలో మాట్లాడుతారు.