నరసరావుపేట యువకుడికి 3వ ర్యాంకు

నరసరావుపేట యువకుడికి 3వ ర్యాంకు

PLD: AP-లాసెట్ ఫలితాల్లో నరసరావుపేట యువకుడు సత్తా చాటాడు. బత్తుల సూర్యతేజ గురువారం విడుదలైన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ఓపెన్ కేటగిరీలో 3వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. దివ్యాంగుడైనప్పటికీ, అద్భుత విజయం సాధించాడని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.