VIDEO: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
KMR: జుక్కల్ మండలం డోన్గాం, సోపూర్ గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆదివారం సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, అందుకే ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను సర్పంచ్‌లుగా గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు, సర్పంచ్ అభ్యర్థులు పాల్గొన్నారు.