నిలిచిన మిషన్ భగీరథ.. ప్రజల ఇబ్బందులు

నిలిచిన మిషన్ భగీరథ.. ప్రజల ఇబ్బందులు

SRPT: చింతలపాలెం మండలంలో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామ ప్రజలకు త్రాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మిషన్ భగీరథ పైప్ లైన్ కొట్టుకుపోవడంతో 12 గ్రామాలకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి నీటి సరఫరా అయ్యేలా చూడాలన్నారు.