VIDEO: శక్తి యాప్ తక్షణ పోలీస్ సహాయం
SKLM: సరుబుజ్జిలి మండలం రొట్టవలస ప్రాథమిక పాఠశాలలో శక్తి యాప్ అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. శక్తి టీం 2 ఇంఛార్జ్ అమ్మాజీ యాప్ ఉపయోగాలను తెలియజేశారు. ఇది మహిళా బాలిక రక్షణకు పనిచేస్తుందన్నారు. ఆపదలో తక్షణ పోలీస్ సహాయం అందుతుందని తెలియజేశారు. శక్తి యాప్‌తో పోలీసు భద్రత వెంట ఉన్నట్టేనని వివరించారు.