కందుకూరు ఎమ్మెల్యే కీలక ఆదేశాలు

NLR: ఆధికారులు సమన్వయంతో పని చేయాలని కందుకూరు MLA ఇంటూరి నాగేశ్వరరావు ఆదేశించారు. కందుకూరు ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. నూతనంగా ఎన్టీఆర్ హౌసింగ్ స్కీం ద్వారా ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు త్వరితగతిన పొజిషన్ సర్టిఫికెట్లను మంజూరు చేయాలని సూచించారు.