'కోటి సంతకాల సేకరణ మద్దత్తు తెలిపిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదములు'
PPM: కోటి సంతకాలు సేకరణ ఉద్యమంలా సాగింది అని పార్వతిపురం మాజీ శాసన సభ్యులు అలజంగి జోగారావు అన్నారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడుతూ.. పేద ప్రజలు కు ఇబ్బంది కలుగకూడదని ఉద్దేశంతో మెడికల్ కాలేజీలు నిర్మిస్తే చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది అని తెలిపారు. కోటి సంతకాలుకు మద్దత్తు తెలిపిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదములు తెలియజేశారు.