VIDEO: ప్రజలు నన్ను కుటుంబ సభ్యురాలిగా ఆదరించారు: జేసీ
కోనసీమ జిల్లా ప్రజలు తనను ఒక కుటుంబ సభ్యురాలుగా ఆదరించారని జేసీ నిశాంతి పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్తున్న ఆమెకు శనివారం కలెక్టరేట్‌లో జరిగిన సన్మాన కార్యక్రమంలో మాట్లాడారు. తాను తీసుకున్న ప్రతి నిర్ణయంలో కలెక్టర్ మహేష్ కుమార్ తనకు అండగా నిలిచారని, ఆయన నుంచి తాను ఎంతో నేర్చుకున్నానన్నారు.