పర్వతగిరి మోడల్ స్కూల్ హాస్టల్‌‌లో MPDO తనిఖీ

పర్వతగిరి మోడల్ స్కూల్ హాస్టల్‌‌లో MPDO తనిఖీ

WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ హాస్టల్‌ను శనివారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి బానోత్ శంకర్ పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుని, తగిన సూచనలు ఇచ్చారు. మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి, మెనూ ప్రకారం వడ్డిస్తుందా అని పరిశీలించారు. హాస్టల్ రికార్డులు, సానిటేషన్, పరిసరాల పరిశుభ్రతను కూడా తనిఖీ చేశారు.