భీమవరం జెకాం టేబుల్‌కు 13 అవార్డులు
W.G: ఈనెల 18న విజయవాడలో జరిగిన 26వ జోన్ కాన్ మెగా సీటూసీ అవార్డు ప్రదానోత్సవంలో భీమవరం జేకాం ఎల్ 1.0 టేబుల్‌కు 13 అవార్డులు లభించాయి. విషయాన్ని జెకాం ఛైర్మన్ రాము, వైస్ ఛైర్మన్ కృష్ణంరాజు బుధవారం భీమవరంలో జరిగిన అభినందన సభలో తెలిపారు. జేసీఐకు 3, జెకాంకు 10 అవార్డులు దక్కాయి. వీటిలో జేసీఐ కమల్ పత్ర అవార్డు, గ్రోత్ అండ్ డెవలప్ మెంట్ తదితర అవార్డులు ఉన్నాయి.