రైల్వే అభివృద్ధి పై DRM గ్రౌండ్ రివ్యూ
HYD: సికింద్రాబాద్, మామిడిపల్లి ప్రాంతాల్లో DRM గోపాలకృష్ణన్ గ్రౌండ్ రివ్యూ నిర్వహించారు. రెండు రోజులపాటు ఈ ప్రోగ్రాం కొనసాగనుంది. రైల్వే ట్రాక్ విస్తరణ పనులు, నూతన అభివృద్ధి, ఇంజనీరింగ్ వర్క్స్ అంశాల గురించి స్థానిక అధికారులతో చర్చించి, ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. పనులను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు.