సూపర్ 6 సూపర్ హిట్ సభ విజయవంతం: లోకేష్

సూపర్ 6 సూపర్ హిట్ సభ విజయవంతం: లోకేష్

AP: అనంతపురంలో నిర్వహించిన ‘సూపర్‌సిక్స్‌ - సూపర్‌హిట్‌’ విజయోత్సవ సభపై ‘జె గ్యాంగ్‌’ చేసిన వ్యతిరేక ప్రచారం ఏ మాత్రం ప్రభావం చూపించలేదని మంత్రి లోకేష్ అన్నారు. విజయోత్సవ సభకు వస్తేనే సంక్షేమ పథకాలు ఇస్తామని సమీప గ్రామాల్లో ప్రభుత్వం తరఫున చాటింపు వేయించినట్లు వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు.