నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

నల్గొండలోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీఈ వేణుగోపాలచార్యులు తెలిపారు. సబ్ స్టేషన్‌లో మరమ్మత్తుల కారణంగా వీటి కాలనీ, రాఘవేంద్ర, యాట కన్నా రెడ్డి, ఆదర్శ కాలనీలలో, పద్మ నగర్, రవీంద్ర నగర్, తిరుమల నగర్, వివేకానంద నగర్‌లలో విద్యుత్తు సరఫరా నిలిచిపోనుందని తెలిపారు.