ఉత్తరాంధ్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోస్టర్‌ ఆవిష్కరణ

ఉత్తరాంధ్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోస్టర్‌ ఆవిష్కరణ

విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గురువారం 'ఉత్తరాంధ్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్-2026' పోస్టర్‌ను ఆవిష్కరించారు. మే 9, 10 తేదీల్లో గోకుల్ పార్క్ వద్ద ఈ పోటీలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. కిక్ బాక్సింగ్ క్రీడలో విశాఖకు ప్రత్యేక గుర్తింపు ఉందన్న ఆయన, ఈ క్రీడను ప్రోత్సహించేందుకు తమ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.