హిందుపురంలో నేడు బాలయ్య రెండో రోజు పర్యటన

హిందుపురంలో నేడు బాలయ్య రెండో రోజు పర్యటన

సత్యసాయి: హిందుపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇవాళ రెండోరోజు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా సోమందేపల్లిలో ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.