జిల్లాకు చేరిన రంజాన్ గిఫ్ట్‌లు

జిల్లాకు చేరిన రంజాన్ గిఫ్ట్‌లు

NRML: రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మైనార్టీ సోదరులకు అందించే రంజాన్ గిఫ్టులు జిల్లాకు చేరుకున్నాయి. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోని మైనార్టీ సోదరులకు ఈ గిఫ్ట్‌లను అందించనున్నారు. నిర్మల్ నియోజకవర్గానికి 1000, ముధోల్ నియోజకవర్గంకు 1250, ఖానాపూర్ నియోజకవర్గానికి 750 గిఫ్ట్‌లను రంజాన్ తోఫా కింద భార్య, భర్త, పిల్లలకు పంపిణీ చేయనున్నారు.