ఘణపురంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్: ఎమ్మెల్యే
WNP: ఘణపురం మండల కేంద్రంలో సోమవారం ప్రచారంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా ప్లాట్లు కావాలని ప్రజలు కోరారని, ఈ నేపథ్యంలో ఒక్క ఘనపూర్‌కు 100 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. నిరుద్యోగుల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ఇక్కడే కంపెనీలు పెట్టేలా కృషి చేస్తామన్నారు.