నేడు BPCL అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ

నేడు BPCL అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ

NLR: గుడ్లూరు మండలం చేవూరు, రావూరు గ్రామాల ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు శుక్రవారం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. BPCL కంపెనీ ఏర్పాటు వల్ల పర్యావరణ అంశంపై రామాయపట్నం పోర్టు వద్ద ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటామన్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్ల అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సదస్సు ప్రారంభమవగా.. MLA ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు.