మన్సూరాబాద్‌లో అభివృద్ధి వేగం

HYD: మన్సూరాబాద్ డివిజన్‌లో 86.10 లక్షలతో సహారా 2వ గేట్ సీసీ రోడ్ పనులను కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి పర్యవేక్షించారు. ర్యాంపుల తొలగింపు, పార్కింగ్ నిర్మూలన, నీటి నిల్వ నివారణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం అమర జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.