నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
★ డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో 530 బేల్లు తిరస్కరణ
★ కందుకూరులో పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్ట్
★ అనంతసాగరంలోని సోమశిల జలాశయానికి 75 వేల క్యూసెక్కుల నీరు రాక
★ బస్సు ప్రమాదాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు బస్సులలో తనిఖీలు