ప్రారంభంకానున్నస్వేచ్ఛ రథం కార్యక్రమం

ప్రారంభంకానున్నస్వేచ్ఛ రథం కార్యక్రమం

KDP: పరిశుభ్రతను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పెద్దముడియం ఎంపీడీవో శంషాద్ భాను తెలిపారు. ఇవాళ పెద్దముడియం ఆమె కార్యాలయంలో మాట్లాడుతూ.. సకాలంలో పన్నులు ఆయా గ్రామాలు చెల్లించాలని అలాగే సచివాలయ సిబ్బంది నిర్వహిస్తున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే‌కు ప్రజల సహకరించాలన్నారు.